• Neti Charithra

బి కొత్తకోట లో 63 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. కరోనా తో మరో మహిళ మృతి..!


బి కొత్తకోట లో 63 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. కరోనా తో మరో మహిళ మృతి..!





బి కొత్తకోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో కరోనా తో గురువారంమరొకరు మృతి చెందారు.

మండలం లో ఇప్పటి కే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63 కు చేరింది. వీరిలో 17 మంది కోలు కోగ 46 మంది కోవిద్

ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నారు. ఇప్పటి వరకు ఓ మహిళ తో పాటు ఇద్దరు పురుషులు మృతి చెందగా గురువారం తిరుపతి కోవిద్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ బి కొత్తకోట కు చెందిన (74)ఏళ్ల వయస్సు గల మరోమహిళ మృతి చెందినట్లు సమాచారం. కరోనా

విజృంభిస్తుండటం తో బి కొత్తకోట లో


ఆంక్షలుతో కూడిన లాక్ డౌన్ ను అధికారులు అమలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని అధికారులు కోరుతున్నారు.


1,334 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon