• Neti Charithra

బి కొత్తకోట లో విశ్వహిందూ పరిషత్.. భజరంగ్ దళ్ చే నిరసనలు..!


బి కొత్తకోట లో విశ్వహిందూ పరిషత్.. భజరంగ్ దళ్ చే నిరసనలు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో శుక్రవారం విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ప్రతిని థులు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. జ్యోతి బస్టాండు లో నిరసన తెలిపి

అంతర్వేది లో పురాతన కల్యాణ రథాన్ని దగ్ధం చేసిన నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని వారు నినాదాలు చేశారు.

అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో గోరంట్ల రమేష్, ఓలేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


353 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon