• Neti Charithra

బి కొత్తకోట లో వాడ వాడ ల ..వైస్సార్ జయంతి వేడుకలు.. సంబరాలు జరుపుకున్న నేతలు!


బి కొత్తకోట లో వాడ వాడ ల ..వైస్సార్ జయంతి వేడుకలు.. సంబరాలు జరుపుకున్న నేతలు!



బి కొత్తకోట: నేటి చరిత్ర


(బి కొత్తకోట రైతు భరోసా కార్యాలయం లో వైస్సార్ జయంతి వేడుకలు)


(గట్టు లో వైస్సార్ కు నివాళులు అర్పిస్తున్న నేతలు)

(పిటిఎం రోడ్ లో వైస్సార్ కు నివాళి అర్పిస్తున్న నేతలు)


( కోటావురు రైతు భరోసా కేంద్రం లో

వైస్సార్ జయంతి)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో వైస్సార్ జయంతి వేడుకలు బుధవారం

ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక రైతు భరోసా కేంద్రం లో వైసీపీ

నేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసి రైతులకు ప్రభుత్వం

అందిస్తున్న పథకాల పోస్టర్ లను

ఆవిష్కరించారు. పిటిఎం రోడ్ లో వైసీపీ జిల్లా కార్యదర్శి మాలిక్ ఆధ్వర్యంలో వైస్సార్ కు ఘనంగా నివాళులు అర్పించారు.గట్టు లో మాజీ సింగిల్ విండో చెర్మన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. కోటావురు లో వైస్సార్ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాల్లోజెడ్పిటిసీ అభ్యర్థి రామచంద్ర, మాజీ ఎంపీపీ ఖలీల్, సింగిల్ విండో చెర్మన్ అమరనాథ్ నాయకులు ప్రదిప్ రెడ్డి, టి బావజాన్, ఎస్ ఆయూబ్, ప్రభాకర్

రెడ్డి, రాయల్ సలీమ్ , సురేష్ రెడ్డి, మియా, బాలకృష్ణ మాజీ ఉప సర్పంచ్ మాలిక్ , నగినా కోటావురు సుబ్బిరెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


229 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon