• Neti Charithra

బి కొత్తకోట లో లాంతర్ లతో నిరసనలు చేసిన టీడీపీ,సీపీ ఐ నేతలు..!


బి కొత్తకోట లో లాంతర్ లతో నిరసనలు చేసిన టీడీపీ,సీపీ ఐ నేతలు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


అమరావతినే రాజధానిగా ప్రకటించాలని,భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి 300 రోజులు అవుతున్న సందర్బంగా,రైతుల పోరాటానికి సంఘీభావంగా, రాష్ట్ర జె.ఏ.సీ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా

నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా,తంబళ్ళపల్లె నియోజకవర్గం లోని బి.కొత్తకోట మండల కేంద్రంలోని, జ్యోతీచౌక్ నందు,ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు తెలుగుదేశం, సీపీఐ,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పారాచూట్ల ను వెలిగించి నిరసన తెలియచేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

యస్.ఎం.పర్వీన్ తాజ్,సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి యస్.మనోహరెడ్డి,టీడీపీ,సీపీఐ నాయకులు సుకుమార్,చావిడి.కిట్టన్న, రవికుమార్,ఎమ్.డి.మస్తాన్,డి. నారాయణ,పద్మనాభం,అంజి,ప్రభాకర,మారెప్ప,చంద్ర,అబ్దుల్లా,నాగరాజు,సాదిక్,యస్.తంబయ్యశెట్టి,పీ.మంజునాథ్,శంకర తదితరులు పాల్గొన్నారు.


233 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon