• Neti Charithra

బి కొత్తకోట లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!!

#బి కొత్తకోట లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

బి కొత్తకోట:(అక్టోబర్1) చిత్తూరు జిల్లా బి, కొత్తకోటలో 150 వ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం భారీ ర్యాలీ చేశారు. ఈసందర్భం గా స్థానిక మధుర మీనాక్షి డిగ్రీ కాలేజి విద్యార్థులు పీటియo రోడ్డు నుండీ జ్యోతి చౌక్, దిగువ బస్టాండు, బైపాస్,రోడ్డు, మీదుగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కళాశాల చైర్మన్ ఎం ఎన్ చంద్రశేఖరరెడ్డి,ప్రిన్సిపాల్ రాంకుమార్, లెక్చరరులు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon