• Neti Charithra

బి కొత్తకోట లో మరో ఉద్యోగికి..కరోనా పాజిటివ్.. 21 కి చేరిన కేసులు..!


బి కొత్తకోట లో మరో ఉద్యోగికి..కరోనా పాజిటివ్.. 21 కి చేరిన కేసులు..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో కరోనా కేసులు ప్రజలను బెంబేలు ఎత్తిస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు తో పాటు,

పోలీసు సిబ్బంది, రాజకీయ నేతలు, వైద్యులు, వైద్య సిబ్బంది,

పోలీసు కేసుల్లో నిందితులు, వ్యాపారులు, కరోనా బారిన పడ్డారు. తాజాగా

మరొకరికి కరోనా పాజిటివ్ తేలడంతో స్థానికుల్లో భయం.. వెంటాడుతోంది.

ఇప్పటికే 20 మందికి పాజిటివ్ రాగ తాజాగా సోమవారం బి కొత్తకోట సింహం వీధి లో నివాసం

ఉంటూ కురబలకోట మండలం లో విధులు నిర్వహించే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావటం తో స్థానికులు

ఉలిక్కి పడ్డారు. దింతో సింహం వీధి ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు.

మండలం లో వరుస కరోనా కేసులు స్థానికులను బెంబేలు ఎత్తిస్తున్నాయి.


1,625 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon