• Neti Charithra

బి కొత్తకోట లో భారీ వర్షం.. పొంగి పొర్లిన నీటి వంకలు...!


బి కొత్తకోట లో భారీ వర్షం.. పొంగి పొర్లిన నీటి వంకలు...!

(కోటావురు పంచాయతీ పెద్దారెడ్డి గారి పల్లె వద్ద ప్రవహిస్తున్న ఏరు)


బి కొత్తకోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో సోమవారం పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నీటి వంకలు దొర్లి.. కుంటలు నీటి నిల్వలు తో కళ కళ లాడాయి. చెక్ డ్యాంలు నిండి పొంగి పొర్లాయి. రైతుల్లో ఆనందం వెల్లి

వెరిసింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న వేళ భారీ వర్షం రైతులకు వరంగా మారింది. ముఖ్యంగా హార్సిలీహిల్స్ పరిసరాల్లో ని పలు గ్రామాల లో

కుంభ వర్షం కురిసింది. నీటి వంకలు చూసేందుకు రైతులు ఎగబడ్డారు.


1,418 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon