• Neti Charithra

బి కొత్తకోట లో పోలీస్, విద్యాశాఖ, రెవిన్యూ అధికారుల తనిఖీలు..!


బి కొత్తకోట లో పోలీస్, విద్యాశాఖ, రెవిన్యూ అధికారుల తనిఖీలు..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో ముస్కాన్ లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో రెవిన్యూ, పోలీస్ సిబ్బంది బుధవారంతనిఖీలు చేపట్టారు. హోటళ్లు, దుకాణాల్లో , కొయ్య మండీలు, కిరాణా షాపులు ,మెకానిక్ షాపులు లో బాల కార్మికులు ను

వినియోగించారదని అధికారులు హెచ్చరించారు. అనాధలు, వీధి బాలల సమాచారం ఇస్తే.. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వారు సూచించారు. కార్యక్రమాల్లో ఏ ఎస్ ఐ గుండాల నాయక్, ఎంఇఓ రెడ్డి శేఖర్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



1,184 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon