• Neti Charithra

బి కొత్తకోట లో నలుగురు పోలీసులతో పాటు 12 మందికి కరోనా..ఉలిక్కి పడ్డ ప్రజలు..!


బి కొత్తకోట లో నలుగురు పోలీసులతో పాటు 12 మందికి కరోనా..ఉలిక్కి పడ్డ ప్రజలు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో గురువారం ఒక్క రోజే 12 పాజిటివ్ కేసులు నమోదు

కావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు.

ఇప్పటికే .. మండలం లో

25 పాజిటివ్ కేసులు నమోదు కాగ తాజాగా బి కొత్తకోట పోలీస్ స్టేషన్ లో

నలుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ తేలడంతో స్టేషన్ లోనే మొత్తం ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అయ్యింది. కాగ సింహం వీధి పరిసరాల్లో ఆరుగురికి నంది శెట్టి వీధి లో ఒకరికి, బలిజ వీధి లో మరొకరికి పాజిటివ్ రావడం తో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు.


2,570 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon