• Neti Charithra

బి కొత్తకోట లో దళిత సంఘాల నిరసన..

#బి కొత్తకోట లో దళిత సంఘాల నిరసన..

బి కొత్తకోట: నేటి చరిత్ర (ఆగష్టు26) తమిళనాడు లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో సోమవారం దళిత సంఘాల నాయకులు నీరసన తెలిపారు. ఈ దుశ్చర్య మతోన్మాదుల చర్యేనని నిందితులను శిక్షించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ మరియు బాస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దింతో జ్యోతి బస్టాండు లో కొంత సేపు ట్రాఫిక్ స్తంభించింది . కార్యక్రమాల్లో నాయకులు భవాని వెంకటేష్, ఈశ్వర,చౌడప్ప, గంగరాజు,సింగన్న, సచిన్,రామంజులు, కాంతరావు తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon