• Neti Charithra

బి కొత్తకోట లో కరోనా తో మరో ఇద్దరు మృతి.. 98 కి చేరిన పాజిటివ్ కేసులు..!


బి కొత్తకోట లో కరోనా తో మరో ఇద్దరు మృతి.. 98 కి చేరిన పాజిటివ్ కేసులు..!





బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజు కు విజృంభిస్తున్నాయి. తాజాగా బి కొత్తకోట లో ఓ పురుషుడు మరో మహిళ ఆదివారం మృతి చెందిన ఘటన ల తో స్థానికులు

ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే శుక్రవారం వరకు 96 పాజిటివ్ కేసులు నమోదు కాగ శనివారం అసంఖ్య 98 కి చేరింది. పలు చోట్ల స్థానికులు అవసరానికి మించి గుంపులు గుంపులుగా తిరగటం కూడా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగటానికి కారణం గా తెలుస్తోంది. మరి కొంత మంది

వైద్య చికిత్సలు కు వెళ్ళక పోగ అనుమానం తో టెస్టులు చేసుకున్న వారు సైతం బహిరంగంగా బజార్ల లో

తిరుగుతుండటం కూడా బి కొత్తకోట లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటానికి కారణంగా తెలుస్తోంది.


1,698 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon