• Neti Charithra

బి కొత్తకోట లో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్!


బి కొత్తకోట లో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట పోలీసులు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్ ఐ

సునీల్ కుమార్ కథనం మేరకు..

కర్ణాటక లోని రాయల్పడు నుంచి

నాయనబావి మీదుగా వస్తుండగా

యస్ ఐ సునీల్ కుమార్ కు

సమాచారం రావడంతో ఆయన

సిబ్బంది తో కలిసి తనిఖీలు

చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులును తనిఖీ

చేయగా వారి వద్ద 59 లెజెండ్

ప్రీమియం క్లాసిక్ 180 ml విస్కీ

బాటిళ్లు ను స్వాధీనం చేసుకొని

తెట్టు హరిజనవాడ కు చెందిన

నారాయణ, వెంకటరమణ లపై

కేసునమోదు చేసినట్లు యస్ఐ

సునీల్ కుమార్ తెలిపారు ఈ

దాడులలో ఏ యస్ ఐ గుండాల

నాయక్,హెడ్ కానిస్టేబుల్ మురళి

పీసీ లు,లక్ష్మీనారాయణ యాదవ్

వెంకటరమణ,నాగేంద్ర లు పాల్గొన్నారు



461 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon