• Neti Charithra

బి కొత్తకోట లో ఐదవ రోజు దసరా ఉత్సవాలు !

#బి కొత్తకోట లో ఐదవ రోజు దసరా ఉత్సవాలు !

బి కొత్తకోట: నేటి చరిత్ర (అక్టోబర్3) చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో దసరా ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా షిర్డీ సాయి బాబా ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీ సాయి బాబాకు చేసిన అలంకరణ ఆకట్టుకుంది. లక్ష్మి దేవి అమ్మవారి కి పలురకాల పూలతో చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజెశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon