• Neti Charithra

బి కొత్తకోట లో ఇసుక వేస్తే రాలని రద్దీ... స్తంభించిన ట్రాఫిక్

#బి.కొత్తకోట లో ఇసుక వేస్తే.. రాలని రద్దీ... స్తంభించిన ట్రాఫిక్

చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో ఇసుక వేస్తే ..రాలని జనం తో ఆదివారం ట్రాఫిక్ స్తంభించింది. పండుగ సంత రోజు కావటంతో సుదూర ప్రాంతాలనుంచి ప్రజల రాకపోకలు బాగా పెరిగాయి. పూలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు దారులతో వాణిజ్య సముదాయాలు కిట కిట లాడాయి. ముఖ్యంగా జ్యోతి బస్టాండ్ కూడలి లోకి బెంగుళూరు రోడ్, రంగ సముద్రం రోడ్, పిటీఎం రోడ్, మదనపల్లె రోడ్ మార్గాలలో వాహనాల రద్దీ గణనియం గా పెరగటం తో ట్రాఫిక్ పలు మార్లు స్తంభించింది. సచివాలయ కార్యదర్సుల వ్రాత పరీక్షల పై పోలీసులు పూర్తి స్థాయి ద్రుష్టి పెట్టడం తో ట్రాఫిక్ పై పోలీసులు ద్రుష్టి పెట్టలేక పోయినట్లు తెలుస్తోంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon