• Neti Charithra

బి కొత్తకోట లో అంబరాన్ని అంటిన శ్రీకృష్టాష్టమి..వేడుకలు..!


బి కొత్తకోట లో అంబరాన్ని అంటిన శ్రీకృష్టాష్టమి..వేడుకలు..!




బి కొత్తకోట: నేటి చరిత్ర




చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో శ్రీకృష్టా ష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక షిర్డీసాయి బాబా ఆలయం లో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. షిర్డీ సాయి బాబా ఆలయం లో శ్రీకృష్ణా భగవాన్ కు చేసిన విశేష అలంకరణ

భక్తులను ఆకట్టుకుంది. దివ్య దర్శనానికి హాజరు అయిన భక్తులకుఆలయ కమిటీ ప్రతినితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.




379 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon