• Neti Charithra

బి కొత్తకోట మండలం లో పలు చోట్ల నిరసనలు!


బి కొత్తకోట మండలం లో పలు చోట్ల నిరసనలు!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా బి కొత్తకోట మండలం లో సీపీఐ నేతలు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఇంటి పట్టాలు అర్హులకు కాకుండా అనర్హులకు పంపిణీ చేస్తోందని ఆరోపిస్తూ వారు వివిధ గ్రామాల లో నిరసన తెలిపారు.

ఈ నిరసనలలో CPI నియోజకవర్గ కార్యదర్శి మనోహర్ రెడ్డి,పట్టణకార్యదర్శి S. సలీంబాషా,బీరంగి శ్యాఖ కార్యదర్శి P. నారాయణస్వామి, BC కాలనీ శ్యాఖ కార్యదర్శి P. మంజునాథ్,మండల

నాయకులు M. అష్రఫ్ అల్లి,S. తంబ్బయ్య శెట్టి,S.షాంశుద్దీన్,శంకర,మంజు,జయరాం,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు


286 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon