• Neti Charithra

బి కొత్తకోట పోలీసుల దాడులు..భారీగా పట్టు పడ్డ.. కర్ణాటక మద్యం..గుట్కా ప్యాకెట్లు.. ఇద్దరి అరెస్ట్!


బి కొత్తకోట పోలీసుల దాడులు..భారీగా పట్టు పడ్డ.. కర్ణాటక మద్యం..గుట్కా ప్యాకెట్లు.. ఇద్దరి అరెస్ట్!



బి కొత్తకోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా బి కొత్తకోట పోలీసులు కర్ణాటక సరిహద్దు లో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కా ప్యాకెట్లనుతరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ సునీల్ కుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బడికాయల పల్లె


సమీపం లోకాపు కాచిన పోలీసులు ఈ సందర్భంగా గట్టు గ్రామానికి చెందిన నరేష్ కుమార్, శ్రీధర్ లను అరెస్ట్ చేసి వారి నుండి రూ. లక్ష విలువ చేసే 320 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 16,333 గుట్కా ప్యాకెట్లు ను స్వాధీనం చేసుకున్నారు.


1,288 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon