• Neti Charithra

బి కొత్తకోట..పిటిఎం.. పెద్దమండ్యం.. ములకలచేరువు.. తంబల్లపల్లె లకు RTC ప్రత్యేక బస్సులు..!


బి కొత్తకోట..పిటిఎం.. పెద్దమండ్యం.. ములకలచేరువు.. తంబల్లపల్లె లకు RTC

ప్రత్యేక బస్సులు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లామదనపల్లె పరిసరాల లో ఈ నెల 20 నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు వన్ డిపో మేనేజర్ గజ లక్ష్మీ పేర్కొన్నారు. ఆమె మీడియా తో మాట్లాడుతూ 20.09.2020 వ తేదీ జరుగు గ్రామ సచివాలయ పరీక్షల కు హాజరగు

అభ్యర్థుల కొరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు,

చేశామనిబి.కొత్తకోట నుండి 5 , తంబళ్లపల్లె నుండి 4, పెద్దమండ్యం నుండి 1 - 5.30 గంటలకు , పెద్దతిప్పసముద్రం నుండి 1 , మొలకలచచెరువు నుండి 6.30గంటలకు 1 మరియు సిటిఎం పరీక్ష కేంద్రం కు మదనపల్లి నుండి 7.00,8.00,12.00,13.00,16.00 గంటల కు బస్సులు ఏర్పాటు చేయడం జరిగినది.

21.09.2020 వ తేదీన

బి.కొత్తకోట నుండి 1,తంబళ్లపల్లె నుండి 1, మొలకలచెరువు నుండి 1 తిరుపతి కి 5.00 గంటలకు మరియు మదనపల్లి నుండి 5 బస్సులు 4.30 గంటల నుండి బయలు దేరుతాయని అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


1,182 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon