• Neti Charithra

బి కొత్తకోట తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐటీయూసీ నేతలు !


బి కొత్తకోట తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐటీయూసీ నేతలు !



బి కొత్తకోట: నేటి చరిత్ర




చిత్తూరు జిల్లా బి,కొత్తకోట

రెవెన్యూ కార్యాలయం ను

ఏఐటీయూసీ నాయకులు ముట్టడించారు.

భవన నిర్మాణ జిల్లాఅధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన

కార్యక్రమం చేపట్టగా ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు నెలలు గా లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులకు జీవనం జరగడం కష్టంగా మారిందని

ప్రతి కార్మికునికి ప్రభుత్వం10వేల

రూపాయలు మంజూరు చేయాలని

ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పలు సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కుఅందజేశారు ఈ కార్యక్రమంలో

పలువురు ఏఐటీయూసీ నాయకులు సలీమ్ బాష, తంబయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.


406 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon