• Neti Charithra

బి కొత్తకోటలో ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు.....

#బి కొత్తకోటలో ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు..

బి కొత్తకోట: నేటి చరిత్ర (సెప్టెంబర్11) చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా స్థానిక అమ్మా ప్రేమాలయం వృద్ధాశ్రమానికి మాజీ ఎంపీపీ ఖలీల్ బీరువా ను వితరణ చేశారు. వైసీపీ విద్యార్థి సంఘ నాయకులు రమేష్ రెడ్డి ఆద్వర్యం లో ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పాలు పండ్లు, పంపిణి చేశారు. కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు మాజీ జడ్పిటిసి ప్రదీప్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్ అయ్యుబ్, రాయల్ సలీమ్, భాస్కర్ , వైసీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోజ్ కుమార్ రెడ్డి,రంజిత్ కుమార్,మహేష్, శివ కుమార్,హరీష్,ప్రశాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మనోజ్ కుమార్ రెడ్డి,రంజిత్ కుమార్,మహేష్, శివ కుమార్,హరీష్,ప్రశాంత్, గణేష్,200 మంది పాల్గొన్నారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon