• Neti Charithra

ఫ్లాష్..ఫ్లాష్.. మదనపల్లె లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు..!


ఫ్లాష్..ఫ్లాష్.. మదనపల్లె లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు..!




మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఆదివారం కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి.

వైద్య జిల్లా ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన వివరాలు మేరకు ..

మదనపల్లి పట్టణం నెహ్రూ బజార్ చెందిన వ్యక్తికి, వెంకటేశ్వర వీధికి చెందిన మహిళకు, స్థానిక పుంగనూరు రోడ్డు బసినికొండ కు చెందిన మహిళకు, అంకి శెట్టి పల్లి కి చెందిన వ్యక్తి కి, నీరుగట్టు వారిపల్లి కి చెందిన మహిళకు, స్థానిక

చౌడేశ్వరీ నగర్ కు చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్ నమోదైనట్లు డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ లోక వర్ధన్, జిల్లా ఆసుపత్రి సూపరి డెంట్ రామ్మూర్తి నాయక్ లు మీడియాకు వివరించారు.


574 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon