• Neti Charithra

ఫ్లాష్.. ఫ్లాష్.. మదనపల్లె పరిసరాల్లో ఒకే రోజు 40 కరోనా పాజిటివ్..కేసులు..!


ఫ్లాష్.. ఫ్లాష్..

మదనపల్లె పరిసరాల్లో ఒకే రోజు 40 కరోనా పాజిటివ్..కేసులు..!




మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్ లో మంగళవారం ఉదయం 9.00గంటల వరకు 40పాజిటివ్ కేసులు నమోదైనట్లు మదనపల్లి డివిజన్ డిప్యూటీ డియంహెచ్ఒ డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు. జిల్లా నుండి అందిన సమాచారం మేరకు

మదనపల్లి డివిజన్ లో గత 24గంటల లోపల మొత్తం 40 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో మదనపల్లి మండలం లో 16,గంగవరం 10,బి.కొత్త కోట 2,,పీలేరు 2,పలమనేరు 2,కలికిరి 5,చౌడేపల్లి 1,గుర్రంకొండ 2,పెద్దమండ్యం 1,రామసముద్రం 1,వాయల్పాడు 1,కురబల కోట 6,సోమల 1నమోదయినట్లు తెలిపారు.డివిజన్ పరిధిలో మొత్తం 1034 కేసులు నమోదు కాగా అందులో నేటి ఉదయం 9గంటల వరకు 462 కేసులు

డిశ్చార్జి కాగా 543కేసులు చికిత్స లో ఉన్నాయని,ఇరవై తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో 515 కేసులు మునిసిపాలిటీ ల లో నమోదు కాగా రూరల్ పరిధిలో 519 కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.


969 views1 comment
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon