• Neti Charithra

ఫ్లాష్..ప్లాష్.. మదనపల్లె.. ములకలచేరువు.. పిటిఎం..లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!


ఫ్లాష్..ప్లాష్.. మదనపల్లె.. ములకలచేరువు.. పిటిఎం..లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!





మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో

కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం రాత్రి వరకు.. మండలాలు వారీగా నమోదు అయిన వివరాలు ఇలా ఉన్నాయి.


మదనపల్లె (42):

అమ్మ చెరువు మిట్ట - 2, బసిని కొండ - 1, బర్మా స్ట్రీట్ - 2, దేవాలయం స్ట్రీట్ - 1, ఇందిరా నగర్ - 3, కురవంక - 14, నీరుగుట్టువారి పల్లి - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 5, ప్రశాంత్ నగర్ - 5, రామ రావు కాలనీ - 2, శివాజీ నగర్ - 3, సొసైటీ కాలనీ - 1, వై యస్ ఆర్ నగర్ - 2


ములకలచెరువు (4):

ములకలచెరువు- 3 , గుడుపల్లె - 1


పెద్ద తిప్పసముద్రం (4):

పెద్ద తిప్పసముద్రం - 1, మాడుమూరు - 1, కాట్నగళ్ళు -2


గుర్రంకొండ (1):

ఏమిలేపల్లి - 1


689 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon