• Neti Charithra

ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి..!



ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



సంగారెడ్డి సదాశివపేట మండలం నందికందిలో ప్రమాదం జరిగింది. బ్లూక్రాఫ్ట్‌ ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ అయిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి


చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు కర్నాటకు చెందిన బస్వరాజ్‌, వరంగల్‌కి చెందిన అరవింద్‌ గా



గుర్తించారు. ఈ గ్యాస్‌ లీకేజ్‌ ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



112 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon