• Neti Charithra

పెళ్లి చేసుకో.. అన్నందుకు.. పురుగుల మందు తాగిన.. గ్రామ వాలంటీర్.. చిత్తూరు జిల్లా లో ఘటన..!


పెళ్లి చేసుకో.. అన్నందుకు.. పురుగుల మందు తాగిన.. గ్రామ వాలంటీర్.. చిత్తూరు జిల్లా లో ఘటన..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం,పబ్బంచేను మిట్ట గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఢిల్లీ బాబు(27)సం పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తేవడంతో గ్రామ వాలంటీర్ గురువారం

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .



777 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon