• Neti Charithra

పోలీసులపై దాడి చేసిన కోడి పందేల నిర్వాహకులు!

#పోలీసులపై దాడి చేసిన కోడి పందేల నిర్వాహకులు!

తూర్పు‌గోదావ‌రిః నేటి చరిత్ర (సెప్టెంబర్29) తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం అవల్దారుపాడు గ్రామశివర్లో కోడిపందాలు నిర్వ‌హిస్తు‌న్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో ఆ స్థా‌వ‌రంపై ఆదివారం దాడి చేశారు. తొండంగి పోలీసులుపై పందెం రాయల్లు మూకుమ్మడి దాడిజేసీ గాయాపర్చారు. దాడిలో ఏఎస్ఐ ఆంజనేయులు, హోంగార్డు సతీష్ తీవ్రంగా గాయపడ్డారు .గాయపడ్డవార్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon