• Neti Charithra

ప్లాష్..ప్లాష్.. మదనపల్లె.. బి కొత్తకోట..ములకలచేరువు.. తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!



ప్లాష్..ప్లాష్.. మదనపల్లె.. బి కొత్తకోట..ములకలచేరువు.. తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ పరిధిలో

గత 24 గంటల్లో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల బులిటెన్ ను వైద్య శాఖ అధికారులు ప్రకటించారు.

మదనపల్లె (17):

అప్పా రావు తోట - 1, బసినికొండ - 1, బర్మా స్ట్రీట్ - 2, చిన్నతిప్పసముద్రం - 1, దొంతి స్ట్రీట్ - 1, కొందమర్రిపల్లె - 1, కొత్తపల్లె - 1, కృష్ణ నగర్ - 1, మాలేపాడు - 1, నక్కలదిన్నె 1, నెహ్రు బజార్ - 1, ప్రశాంత్ నగర్ - 1, రామ్ నగర్ - 1, శివాజీ నగర్ - 1, వెంకప్ప కోట - 2.

బి.కొత్తకోట (2):

బీరంగి - 1, బీసీ కాలనీ - 1


ములకలచెరువు (2):

కదిరీనాథునికోట - 1, చౌడ

సముద్రం- 1.


పెద్ద తిప్ప సముద్రం (1):

టి.సదుం - 1.


తంబళ్లపల్లె (8):

బాల్రెడ్డిగారిపల్లె - 4, గుండ్లపల్లె - 1, కోసువారిపల్లె - 1, తంబళ్లపల్లె - 1.


గుర్రంకొండ (1):

తరిగొండ - 1.


కుప్పం (6):

కుప్పం - 3, దల్వాయికొత్తపల్లి - 3



718 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon