• Neti Charithra

పిల్లల ఎదుగుదలకు..పౌష్టిక ఆహారం ఎంతో అవసరం- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!


పిల్లల ఎదుగుదలకు..పౌష్టిక ఆహారం ఎంతో అవసరం- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిన్నపిల్లల వయసు నుండి పౌష్టిక ఆహారం ఎంతో అవసరం అని చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్లే నవాజ్ బాషా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన

వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆయన ప్రారంభించారు. డ్రైవర్స్ కాలని లో జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్లే నవాజ్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శిశు సంక్షేమ శాఖ ద్వారా

గతం లో ఎన్నడూ లేని విధంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ సురేష్ బాబు తో పాటు శిశు సంక్షేమ శాఖ అధికారులు వైసీపీ నేతలు పాల్గొన్నారు.


83 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon