• Neti Charithra

పౌల్ట్రీ గోడ కూలి.. విద్యార్థి మృతి.. చిత్తూరు జిల్లా లో ఘటన !


పౌల్ట్రీ గోడ కూలి.. విద్యార్థి మృతి.. చిత్తూరు జిల్లా లో ఘటన !



గంగాధర్ నెల్లూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కోట్రకోన పంచాయితీ

కే.లక్ష్మిరెడ్డిపల్లి లో 14 ఏళ్ల బాలుడు పౌల్ట్రీ గోడకూలి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన

మాదవనాయుడు కుమారుడు జస్వంత్ 14 సం"లు తమ పశువులను తోలుకెళుతుండగా

మార్గమధ్యంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్ గోడ

కూలడంతో తీవ్ర గాయాలపాలైన బాలుడు అక్కడికక్కడేమృతి చెందాడు.జస్వంత్ ప్రస్తుతం చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గల దొడ్డి పల్లి లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసుకున్నాడు . ఈ ఘటన తో గ్రామం లో విషాదఛాయలు అలుము కున్నాయి.


151 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon