• Neti Charithra

పాల ఏకరి కులస్తుల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కి వైసీపీ పెద్దపీట- మదనపల్లె లో మంత్రి "పెద్దిరెడ్ది"..!



పాల ఏకరి కులస్తుల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కి వైసీపీ పెద్దపీట- మదనపల్లె లో మంత్రి "పెద్దిరెడ్ది"..!


మదనపల్లె: నేటి చరిత్ర


పాల ఏకరి కులస్తుల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రా రెడ్డి లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పాల ఏకరి కులస్తుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు ఆయిన వారు మాట్లాడుతూ పాల ఏకరి కులస్తుల ను బిసి లుగా గుర్తించి ప్రత్యేక

కార్పొరేషన్ ద్వారా ప్రాధాన్యత కల్పించింది జగన్ సర్కారేనని అన్నారు. పాల ఏకరి లకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమానికి పాల ఏకరి కార్పొరేషన్ చెర్మన్

మురళీధర్ తో పాటురాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే లు నవాజ్ బాషా, పెద్దిరెడ్ది ద్వారక నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి , శ్రీధర్ రెడ్డి, సిద్దారెడ్డి

లతో పాటు పలు జిల్లాల నుంచి పాల ఏకరి కులస్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.


349 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon