• Neti Charithra

పార్లమెంటు భవనాలలో అగ్ని ప్రమాదం.. అప్రమత్తం అయిన రక్షణ సిబ్బంది..!


పార్లమెంటు భవనాలలో అగ్ని ప్రమాదం.. అప్రమత్తం అయిన రక్షణ సిబ్బంది..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


పార్లమెంటు అనెక్స్ భవనంలో సోమవారం

ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.అనెక్స్ భవనం ఆరో అంతస్తులోని ఎలక్ట్రిక్‌ బోర్డు సమీపంలో మంటలు

చెలరేగటం తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పార్లమెంటు రక్షణ సిబ్బంది.. అగ్ని ప్రమాద నియంత్రణ యంత్రాలు తో మంటలను

కట్టడి చేశారు.షాట్‌సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయని భావిస్తున్నారు. మంటలు రావడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.


141 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon