• Neti Charithra

ప్రారంభం అయిన తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు.. నేడు చివరి సమావేశాలు!

ప్రారంభం అయిన తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు.. నేడు చివరి సమావేశాలు!

హైదరాబాద్ : నేటి చరిత్ర (సెప్టెంబర్22) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటితో బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. ఈమేర‌కు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అనంత‌రం ఎంఐఎం ఎమ్మెల్యే మోజాంఖాన్‌ బిల్లుపై చర్చను ప్రారంభించారు. చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.

5 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon