• Neti Charithra

ప్రసిద్ధ ఆలయం లో భక్తుల కానుకలు స్వాహా.. ఇద్దరి అర్చకులు కు విధుల నుంచి తొలగింపు..!


ప్రసిద్ధ ఆలయం లో భక్తుల కానుకలు స్వాహా.. ఇద్దరి అర్చకులు కు విధుల నుంచి తొలగింపు..!



కడప: నేటి చరిత్ర


కడపజిల్లాలో ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వెలసిన శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో

భక్తుల కానుకలు స్వాహా చేసిన

ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్‌,

అర్చకుడు గోపాలకృష్ణలను రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు గండి ఆలయ ఈవో పట్టెం గురుప్రసాద్‌ సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా గండి ప్రధాన, ఉప ప్రధాన

అర్చకుల మధ్య భక్తుల సమర్పించిన కానుకలను పంచుకోవడంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయం దేవదాయశాఖ వరకు చేరుకుంది. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తొలగించినట్లు ఈవో తెలిపారు.


199 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon