• Neti Charithra

ప్రముఖ ఆలయాలు పై కరోనా..ప్రభావం.. శ్రీశైలం లో మరో మారు దర్శనాలు రద్దు..!


ప్రముఖ ఆలయాలు పై కరోనా..ప్రభావం.. శ్రీశైలం లో మరో మారు దర్శనాలు రద్దు..!



కర్నూలు; నేటి చరిత్ర


ఏపీ లో ప్రముఖ ఆలయాల పై కరోనా ప్రభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. దింతో

కర్నూలు జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనాలను నిలిపివేశారు.

ఆలయంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దఅష్ట్యా, మరో ఐదు రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామి,

అమ్మవార్లకు జరగాల్సిన సేవలన్నీ ఏకాంతంగా జరిపిస్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలో వైరస్‌ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, ఎక్కడికక్కడ శానిటైజ్‌ చేస్తున్నామని తెలిపారు.


72 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon