• Neti Charithra

ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా!

#ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా!

మదనపల్లె: నేటి చరిత్ర(అక్టోబర్11) చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని మదనపల్లె, నిమ్మనపల్లె లలో ప్రభుత్వ భూములను ఎమ్మెల్లే నవాజ్ బాషా పరిశీలించారు. ఇల్లులేని వారికీ ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సుమారు వంద ఎకరాల స్థలాల కోసం అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు మండలాల రెవిన్యూ అధికారులతో కలిసి పలు ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon