• Neti Charithra

ప్రభుత్వ మద్యం షాపులో దొంగలు.. పడ్డారు..చిత్తూరు జిల్లాలో భారీగా నగదు చోరీ !


ప్రభుత్వ మద్యం షాపులో దొంగలు.. పడ్డారు..చిత్తూరు జిల్లాలో భారీగా నగదు చోరీ !


నాగలా పురం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు.మద్యం దుకాణం పైకప్పును పగుల గొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు

90వేలు నగదు తో పరారయ్యారు.అర్ధరాత్రి 1గం" సమయంలో నలుగురు దుండగులు వచ్చారని,గట్టిగా అరవడంతో తలోదిక్కున పరుగెత్తి పారిపోయారని వాచ్ మేన్ చెపుతున్నాడు.విషయం తెలుసుకున్న పోలీస్ లు,ఎక్సైజ్ అధికారులు

సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో దుండగులు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.


211 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon