• Neti Charithra

ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చి... సంవత్సరం పూర్తి !


ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చి... సంవత్సరం పూర్తి !



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ రాజధాని సమీపం లోని

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేసి గురువారం నాటికి ఏడాది పూర్తి కానుంది.

సంవత్సర కాలం గడిచినా… అక్కడి స్క్రాప్‌ను మాత్రం తొలగించకుండా అలాగే వదిలేశారు. మరోవైపు ప్రభుత్వ

వైఖరిపై టీడీపీ నేతలు తరచుగా మండి పడుతున్నారు.ఏడాది గడచిన సందర్భంగా గురువారం ప్రజావేదిక ప్రదేశాన్ని టీడీపీ నేతలు పరిశీలించనున్నారు.


92 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon