• Neti Charithra

ప్రపంచ స్థాయి మినీ ఫుట్ బాల్ కప్ పోటీలకు వేంకటగిరి యువకుడు ఎంపిక!

#ప్రపంచ స్థాయి మినీ ఫుట్ బాల్ కప్ పోటీలకు వేంకటగిరి యువకుడు ఎంపిక!

నెల్లూరు: నేటి చరిత్ర (సెప్టెంబర్30) అస్ట్రేలియా దేశంలోని పెర్త్‌లో జరిగే ప్రపంచ మినీ ఫుట్‌బాల్‌ కప్‌ పోటీలకు వెంకటగిరికి చెందిన కుర్రాడు బీరం నితిన్‌ శేఖర్‌ ఎంపికయ్యారు. నెల్లూరు తూర్పువీధికి చెందిన బీరం రాజేశ్వరరావు, దేవిశ్రీల కుమారుడు. చెన్నైలోని జేఎన్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. పదో తరగతి చదివేటప్పుడు చెన్నై ఫుట్‌బాల్‌ అకాడమీలో చేరారు.ఇక్కడి నుంచి అనేక మెలకువలు నేర్చుకున్నారు. చెన్నై జట్టు తరఫున అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon