• Neti Charithra

ప్రజల రక్షణ పట్ల పోలీసుల పాత్ర ను వివరించండి- డిజిపి గౌతమ్ సవాంగ్

#ప్రజల రక్షణ పట్ల పోలీసుల పాత్ర ను వివరించండి- డిజిపి గౌతమ్ సవాంగ్

అమరావతి: నేటి చరిత్ర (అక్టోబర్15) ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజల రక్షణ పట్ల పోలీసులు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో పిల్లలకు పెయింటింగ్, కార్టూన్ సంభందిత పోటీలు నిర్వహించాలని 17న రక్త దానం, 18న మారథాన్ ,19న కాలేజీల్లో సెమినార్లు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon