• Neti Charithra

పెన్షన్ ల.. అవినీతి ని నిరసిస్తూ.. 10 మంది వలంటీర్లు రాజీనామా!



పెన్షన్ ల అవినీతిని నిరసిస్తూ..10 మంది వలంటీర్లు రాజీనామా !


ప్రకాశం: నేటి చరిత్ర


ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో 10 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు లిఖిత పూర్వకంగా, పంచాయితీ కార్యదర్శి మాధురిలత కు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ... తమకు ఇచ్చిన మొబైల్స్‌ అన్నిటిని తిరిగి ఇచ్చేశామన్నారు. అర్హులకు పెన్షన్‌ మంజూరు చేయకుండా అనర్హులందరికి పెన్షన్‌ ఇచ్చారని భవిషత్తు లో తాము ఇబ్బందులు పడతామని అందుకే తాము రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు పేర్కొన్నారు.



179 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon