• Neti Charithra

పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు నిష్పక్ష పాతంగా నిర్వహించాలి- ఎంఈవో రెడ్డి శేఖర్

#పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు నిష్పక్ష పాతంగా నిర్వహించాలి- ఎంఈవో రెడ్డి శేఖర్

బి కొత్తకోట: నేటి చరిత్ర (సెప్టెంబర్20) చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో ఈ నెల 28 నుంచి జరుగనున్న పాఠశాల అభివృద్ధి కమిటీ ల ఎన్నికలు నిస్పాక్షి పాతంగా జరపాలని ఎంఈవో రెడ్డి శేఖర్ పేర్కొన్నారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చూడాలని శుక్రవారం ఎమ్మార్సీ కార్యాలయం లో 60 మంది ఉపాధ్యాయులకు పాఠశాలల అభివృద్ధి కమిటీ ఎన్నికల నిర్వహణ పై ఆయన వివరించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon