• Neti Charithra

పిటిఎం లో ఘనంగా చేగు వేరా.. జయంతి ని నిర్వహించిన జనసేన !


పిటిఎం లో ఘనంగా చేగు వేరా.. జయంతి ని నిర్వహించిన జనసేన !





పిటిఎం : నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా పిటిఎం లో చేగువేరా జయంతి ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా చేగువేరా చిత్ర పటానికి పూలమాల వేసి , కేక్ కట్ చే శారు. ఈ కార్యక్రమం లో తంబళ్లపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు సురేష్ యాదవ్ ,

మాజీ ఎంపీటీసీ సురేంద్ర, రెడ్డి, నవీన్, నిరంజన్, కిరణ్, రాము, చందు, వినయ్, నరేష్, ప్రదీప్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.




140 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon