• Neti Charithra

పిటిఎం లో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు..!


పిటిఎం లో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు..!




పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పిటిఎం లో

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిటిఎం మాజీ సర్పంచ్ రియాసత్ అలీఖాన్ ప్రజలకు మాస్కులు ను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వైఎస్సార్ భరోసా పథకం లో భాగంగా మహిళా సంఘాలకు మొదటి విడతగా రుణ మాఫీ నిధులు విడుదల పై మహిళల కు వివరిస్తూ

. వైసీపీ నేత రియసత్ అలీఖాన్ వెలుగు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళ లకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించి తేనేటి విందు ను ఏర్పాటు చేశారు.


118 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon