• Neti Charithra

పిటిఎం మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు..!


పిటిఎం మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు..!



పిటిఎం: నేటి చరిత్ర




(ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్)

(తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాసులు)

చిత్తూరు జిల్లా పిటిఎం మండలం లో

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొనటంతో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సోన్ను వారిపల్లె


వద్ద జరిగిన ప్రమాదం లో రఘునాథ్ (27) మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి శ్రీనివాసులును మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.కాగ పిటిఎం ఎస్ ఐ సుబ్బారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


1,942 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon