• Neti Charithra

పిటిఎం మండలం లో అగ్ని ప్రమాదం... లక్ష రూపాయల ఆస్తి నష్టం..!


పిటిఎం మండలం లో అగ్ని ప్రమాదం... లక్ష రూపాయల ఆస్తి నష్టం..!



పిటిఎం: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా పిటిఎం మండలం లో ఓ ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ తో లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. టి సదుం గ్రామం లో నివాసం ఉంటున్న రైతు గంగాద్రి

ఇంట్లో గురువారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదం లో బట్టలు, తిండిగింజలు, ఇంటి సామగ్రి దగ్ధం అయ్యింది. ప్రమాదం లో లక్ష వరకు నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి ఇంతో ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డంతో కుటుంబ సభ్యులు భయంతో బయటికి పరుగులు తీయటంతో ప్రాణ నష్టం తప్పింది.



658 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon