• Neti Charithra

పింగళి వెంకయ్య కు బిజెపి నేతల ఘానా నివాళి..!


పింగళి వెంకయ్య కు బిజెపి నేతల ఘానా నివాళి..!



టెక్కిలి: నేటి చరిత్ర



శ్రీకాకుళం జిల్లాలోపింగళి వెంకయ్య 144 వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా టెక్కలి బీజేపీ కార్యాలయం లో నియోజకవర్గo కన్వీనర్ హనుమంతు ఉదయ్ భాస్కర్ ఘనంగా నివాళులు అర్పించారు. మచిలీపట్నం దగ్గర 1876 లో జన్మించిన ఇతను గాంధేయవాది గా, మంచి రచనా, వాక్ చాతుర్యం గల స్వతంత్ర సమరయోధునిగా సేవలందిస్తూ,

జాతీయ పతాకాన్ని రూపొందించి జాతీయ పతాకానికి పితామహుడు గా కీర్తించబడ్డారు, బహుభాషా కోవిదుడుగా, మంచి వక్తగా పేరుగాంచిన వెంకయ్యగారు 1913 లో జపాన్ భాషలో ఉపన్యసించారు. పింగళి వెంకయ్య కు 'జండా వెంకయ్య' అని, 'పత్తి వెంకయ్య' అని, 'జపాన్ వెంకయ్య' అనే పేర్లుతో కూడా పిలవబడ్డారు అని అన్నారు.


41 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon