• Neti Charithra

పుంగనూరు లో చెట్టు కు ఉరి వేసుకొని.. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య...!


పుంగనూరు లో చెట్టు కు ఉరి వేసుకొని.. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య...!




పుంగనూరు: నేటి చరిత్ర




చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం

బైపాస్ రోడ్డు లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పుంగనూరు బైపాస్ రోడ్డు వద్ద

కొత్తగా నిర్మాణములో ఉన్న ఆర్టీసీ బస్ డిపోకు సమీపం లో మట్టం గడ్డ వంక వద్ద గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకున్న స్థలాన్ని పోలీసులు

పరిశీలించారు.మృతుడివయసు సుమారు 55 నుండి 60 సం.లు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ వ్యక్తి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని స్థానిక పోలీసులు కోరుతున్నారు.



237 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon