• Neti Charithra

పేకాట కేంద్రం పై దాడులు.. తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన ములకలచేరువు పోలీసులు..!


పేకాట కేంద్రం పై దాడులు.. తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన ములకలచేరువు పోలీసులు..!




ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు పోలీసులు పేకాట కేంద్రం పై సీఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం దాడులు చేశారు. ఈ సందర్బంగా నాయన చెరువు సమీపం పొలాల్లో పేకాట ఆడుతున్న తొమ్మిది

మందిని ఎస్ ఐ రామకృష్ణ అరెస్ట్ చేసి వారి నుండి రూ.20, 120 లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ రామకృష్ణ మాట్లాడుతూ పేకాట కేంద్రం పై వచ్చిన సమాచారం మేరకు

దాడులు చేశామని అన్నారు. మండలం లో ఎక్కడైన పేకాట ఆడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.


561 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon