• Neti Charithra

నారాయణ వనం లో .. టీడీపీ..సీపీ ఐ నేతల వినూత్న నిరసనలు..!


నారాయణ వనం లో .. టీడీపీ..సీపీ ఐ

నేతల వినూత్న నిరసనలు..!




సత్యవేడు: నేటి చరిత్ర


అమరావతి జేఏసీ పిలుపు మేరకు సత్యవేడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జేడీ రాజశేఖర్ ఆదేశాల మేరకు అమరావతి రైతుల నిరసన 300 రోజులు లకు చేరువ అయిన సందర్భంగా నారాయణవనం మండలంలో కాగడాల

ప్రదర్శన తో అమరావతి ముద్దు మూడు రాజధానుల వద్దు అని, దేశంలో ఎక్కడ ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు లేవు అని ,ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని నినదిస్తూ, అమరావతి రైతులకు న్యాయం జరగాలి,

అమరావతి రైతుల వెంట పార్టీ నాయకులు ఉంటారని ఏక స్వరంతో నినాదాలు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నారాయణవనం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.



45 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon