• Neti Charithra

నిమ్మగడ్డ "తీర్పు"పై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైసీపీ సర్కార్ !


నిమ్మగడ్డ "తీర్పు"పై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైసీపీ సర్కార్ !



అమరావతి: నేటి చరిత్ర


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్ట్‌లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈసిగా నిమ్మగడ్డ

రమేష్‌కుమార్‌ను తిరిగి నియమించాలంటూ హైకోర్ట్‌ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే రమేష్‌కుమార్‌ తొలగింపునకు సంబంధించిన ఆర్డినెన్స్‌, జీవోలను

కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్ట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్ట్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రమేష్‌కుమార్‌ నియామకంపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.



172 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon